अर्थ : దుఃఖంతో నిండిన.
उदाहरणे :
రాజశేఖర్ రెడ్డి మరణించడంతో రాష్ట్ర ప్రజలందరూ శోకపూర్ణమైన స్థితిలో ఉండిపోయారు.
समानार्थी : చింతగల, దిగులుగల, దుఃఖంతోకూడి, దుఃఖపాటు, దుఃఖపూరితమైన, శోకపూర్ణమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మనోవేధనకు గురికావటం
उदाहरणे :
హిందు విధవకు జీవితం దుఃఖమయమైమవుతుంది.
समानार्थी : కష్టదాయకమైన, దుఃఖమయమైన
इतर भाषांमध्ये अनुवाद :
Causing or marked by grief or anguish.
A grievous loss.