अर्थ : ఏదేని విషయము లేక పనికి సంబంధించి విచారించుట.
उदाहरणे :
అంతా మంచే జరుగుతుంది చింతించాల్సిన అవసరం లేదు.
समानार्थी : చింతించుట, దిగులుపడుట
इतर भाषांमध्ये अनुवाद :
किसी विषय या कार्य की सिद्धि के संबंध में मन में बार-बार अनावश्यक विचार करना।
सब ठीक हो जाएगा । आप क्यों चिंता करते हैं?अर्थ : శారీరకంగా లేదా మానసికమైన వేదన వ్యాకులత చెందడం
उदाहरणे :
రాజా యుద్ధబంధీగా వున్నప్పుడు చాలా బాధపడ్డాడు.
समानार्थी : కలవరపడుట, గిలగిలాకొట్టుకొనుట, దిగులుచెందుట, మానసికంగాబాధపడుట, విలవిలలాడుట
इतर भाषांमध्ये अनुवाद :