अर्थ : బక్కచిక్కిపోవడం.
उदाहरणे :
రోగము కారణంగా అతడు బలహీనమైనాడు.
समानार्थी : అస్థియమైన, యెముకలగూడుగా
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చాలా బలహీనంగా ఉండే
उदाहरणे :
అతడు బాగా చిక్కిపోయిన గుర్రంపై సవారు చేస్తున్నాడు
समानार्थी : చిక్కి శల్యమైన, బాగా చిక్కిన, మిక్కిలి బక్కచిక్కిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : బలము లేక శక్తి లేని
उदाहरणे :
బలహీనమైన వ్యక్తిపై అత్యాచారము చేయరాదు.
समानार्थी : నిస్సత్తువైన, నీరసమైన, శక్తిహీనమైన, సత్త్వహీనమైన
इतर भाषांमध्ये अनुवाद :