अर्थ : ఏదైన రహస్యాన్ని చెప్పే పని
उदाहरणे :
నేతాజీ సుభాష్‍చంద్రబోస్ అనుకోకుండా అదృశ్యమైన రహస్యసంఘటనను ఇప్పటివరకు బహిరంగపరచబడలేదు.
समानार्थी : కనబరుచు, తెరుచుట, తెలియజేయుట, బయలుపరుచుట, బహిరంగముచేయుట, బహిర్గతముచేయుట
इतर भाषांमध्ये अनुवाद :
किसी के रहस्य को उद्घाटित करने का कार्य।
नेताजी सुभाष चंद्र बोस के अचानक लापता होने का रहस्योद्घाटन आज तक नहीं हुआ।