अर्थ : తన గురించి తాను ఎక్కువగా చెప్పుకోవడం
उदाहरणे :
ఆమె ఎల్లప్పుడు ప్రతి మాటకి బడాయి మాటలు చెప్పుకుంటుంది.
समानार्थी : గొప్పలు, హెచ్చుమాటలు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తన గురించి తాను ఉన్నదాని కన్నా ఎక్కువగా చెప్పుకొనుట
उदाहरणे :
అతను తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటాడు.
समानार्थी : గొప్పలుచెప్పుకొను, డంబపు మాటలు
इतर भाषांमध्ये अनुवाद :