अर्थ : ఖాతాను ప్రారంభించడం
उदाहरणे :
ఇక్కడ ఉద్యోగులందరు కెనరా బాంకులో ఖాతాను తెరిచారు
समानार्थी : తెరుచు
अर्थ : మొదలుపెట్టడం
उदाहरणे :
నాన్న చనిపోయి నెలకూడా కాలేదు అయినా అన్న పంపకాల మాట లేవనెత్తాడు
समानार्थी : ప్రస్తావించు, లేవనెత్తు
अर्थ : ఏదైనా పనికి నాంది పలికే పద్ధతి.
उदाहरणे :
మా క్షేత్రంలోఒక కొత్త ప్రణాళికను ఆరంభించారు.
समानार्थी : ఆరంభించు, ఉపక్రమించు, తలపెట్టు, మొదలుపెట్టు, శ్రీకారంచుట్టు
इतर भाषांमध्ये अनुवाद :
किसी कार्य की शुरुआत होना।
हमारे क्षेत्र में एक नई परियोजना शुरू हो रही है।