अर्थ : జవాబుకు వ్యతిరేకమైనది.
उदाहरणे :
అతను నా ప్రశ్నకు జవాబును ఇవ్వలేకపోయాడు.
समानार्थी : అనుయోగము, పలుకు, పృచ్చ, ప్రచ్చన, ప్రశ్నము, సవాలు
इतर भाषांमध्ये अनुवाद :
A sentence of inquiry that asks for a reply.
He asked a direct question.अर्थ : సమాధానం చెప్పడానికి అవసరమయ్యేది
उदाहरणे :
ఇప్పుడు కూడా రాజ్యసభలో ప్రశ్నోత్తర కాలం జరుగుతొంది.
समानार्थी : ప్రశ్నోత్తరం
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చిక్కుతో కూడిన విషయం.
उदाहरणे :
దేశంలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా ఉంది.
इतर भाषांमध्ये अनुवाद :