अर्थ : ఆగి ఆగి కొంచెం కొంచెం వెలుగులు రావడం
उदाहरणे :
ఆకాశంలో తారలు మెరుస్తున్నాయి
समानार्थी : చమక్కుమను, జిగేల్మను, మెరువు
इतर भाषांमध्ये अनुवाद :
Emit or reflect light in a flickering manner.
Does a constellation twinkle more brightly than a single star?.अर्थ : సూర్యుని వేడి అధికంగా ఉండడం
उदाहरणे :
ఈ రోజు ఎండ మిటమిటలాడుతోంది
समानार्थी : మిటమిటలాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చమక్చమక్మనడం
उदाहरणे :
ఆ అద్దం ఎందుకో మెరుస్తొంది.
समानार्थी : ఉద్దీపించు, ఉద్యోతించు, కాంతిల్లు, చంగలించు, జిలిబిలివోవు, తలుకారు, తలుకుచూపు, తలుక్కుమను, తేజరిల్లు, నిబ్బటిల్లు, మెరియు, విద్యోతించు, వెలుగు, శోభించు, శోభిల్లు, సంశోభిల్లు
इतर भाषांमध्ये अनुवाद :
ऐसी क्रिया करना जिससे कोई चीज झलके या कुछ चमकती हुई चीज थोड़ी देर के लिए सामने आए।
वह धूप में दर्पण झलका रहा है।अर्थ : అందరి మన్ననలు అందుకోవడం
उदाहरणे :
ఈ మైదానంలో క్రికెట్ శోభ ప్రకాశిస్తుంది
समानार्थी : తేజరిల్లు, మెరియు, మెరుచు, వెలుగు, శోభిల్లు
इतर भाषांमध्ये अनुवाद :
दोषों या बुराइयों की इतने जोरों से चर्चा करना कि लोग उसे उसका वास्तविक स्वरूप समझकर उसके प्रति उपेक्षा या घृणा का व्यवहार करने लगें।
इस घटना ने क्रिकेट की छवि को तार-तार किया है।अर्थ : ధగ ధగ మనడం
उदाहरणे :
సూర్యకిరణాలు పడి భూమి ప్రకాశిస్తుంది
इतर भाषांमध्ये अनुवाद :
दीप्ति या प्रकाशयुक्त होना।
सूर्य की किरणें पड़ते ही पृथ्वी प्रकाशित होती है।Make lighter or brighter.
This lamp lightens the room a bit.