अर्थ : ప్రవేశించగానే
उदाहरणे :
అడవిలోకి వెళ్ళగానే నువ్వు అడవి మృగాల బారి నుండి రక్షించుకోవాలి.
समानार्थी : వెళ్ళు
इतर भाषांमध्ये अनुवाद :
होशियार या सावधान होना।
मैं आपको चेतावनी देता हूँ अब आप सावधान हो जाइए।अर्थ : రంగు, మెరుపు మొదలైనవి ఎక్కువకాలం ఉండకపోవడం
उदाहरणे :
ఒకసారి ఉతకగానే బట్టల రంగు వెలిసిపోయింది
समानार्थी : వెలిసిపోవు, వెళ్ళిపోవు
इतर भाषांमध्ये अनुवाद :
रंग, चमक आदि का धीमा पड़ जाना।
एक ही धुलाई में कपड़े का रंग उड़ गया।अर्थ : ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణం చేయడం
उदाहरणे :
నదిలో పడవ పోతూ ఉంది
समानार्थी : కదిలిపోవు, బయలుదేరు, ముందుకుసాగు, వెళ్ళు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : లోనికి వెళ్ళుట.
उदाहरणे :
పాము రంధ్రంలోనికి ప్రవేశించింది.
समानार्थी : చొచ్చు, చొరబడు, దూరు, ప్రవేశించు
अर्थ : పయనించడం
उदाहरणे :
ఆ పిల్లలు చేతులు పట్టుకోని వెళ్తున్నారు
समानार्थी : వెళ్ళు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదో ఒక ప్రదేశానికి చేరుకోవడం
उदाहरणे :
నావ నది ఒడ్డుకు పోయింది
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నాలుగు కాళ్ళ జంతువుల గర్భము నిలువకపోవడం
उदाहरणे :
ఆవు గర్భం పోయింది
समानार्थी : అవ్యవస్థితమగు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తినే సమయంలో లేదా తిన్న తర్వాత కూడా మరికొంత తినడం
उदाहरणे :
నేను అంత తినివచ్చాను అయినా మిఠాయి వెళ్తుందినా కడుపు నిండిపోయింది, ఇప్పుడు ఇక కొంచెంకూడా వెళ్లదు
समानार्थी : వెళ్ళు
इतर भाषांमध्ये अनुवाद :
खाना खाते समय या खाने के बाद भी कुछ और खा सकना।
वैसे तो मैं खा के आया हूँ फिर भी मिठाई चलेगी।