अर्थ : కాసేపటి ముందున్నది తర్వాత లేకపోవడం
उदाहरणे :
నా ఐదు వందల రూపాయలు పోగొట్టుకున్నాను.
समानार्थी : చేజార్చుకొను, వదులుకొను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మతి మరపు వలన ఏదైనా ఒక వస్తువును పొగొట్టుకోవడం
उदाहरणे :
రమేష్ నాలుగు వందల రూపాయలు ఎక్కడ పోగొట్టుకొన్నాడో తెలియదు
समानार्थी : కోల్పోవు, దారపోసుకొను, పడవేసుకొను
इतर भाषांमध्ये अनुवाद :