अर्थ : వేయించినవేరుశనగ, బఠానీలు, మొదలైన వాటిని నింపి తినడానికి ఉపయోగపడే కాగితపు వస్తువు.
उदाहरणे :
చెనక్కాయలు అమ్మేవాడు పిల్లవాని రెండు చేతులలో పొట్లాలను పట్టించాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇది కాగితము లేక ధాతువులతో తయారుచేయ్యబడిన పొట్లము
उदाहरणे :
దుకాణ దారుడు గరాటులో శెనగలు ఇచ్చాడు.
समानार्थी : గరాటు
इतर भाषांमध्ये अनुवाद :