अर्थ : స్వరం ఆరోహన క్రమంలో రావడం
उदाहरणे :
గాయకుని స్వరం పెద్దగా పెరుగుతోంది
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మొదట ఉన్న స్థితికంటే అధికంగా మరింత ఎత్తుకు ఎదగడం
उदाहरणे :
పాఠశాల పునాది నడుము ఎత్తుకు పెరిగింది
समानार्थी : ఎత్తుకు ఎదుగు, ఎత్తుకు పెరుగు, ఎదుగు, పైకి పెరుగు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తక్కువగా లేకుండా వుండటం
उदाहरणे :
ఇద్దరు మనుషుల కోసం భోజనం పెరిగిపోయింది
इतर भाषांमध्ये अनुवाद :
गिनती या नाप तौल में अधिक होना।
दो आदमियों के लिए भोजन बढ़ गया है।अर्थ : వృద్దిచెందు
उदाहरणे :
అతని హస్తలాగం చేత లక్షలు కోట్లలోకి పెరిగాయి
इतर भाषांमध्ये अनुवाद :
बार-बार या रह-रहकर सामने आना या प्रत्यक्ष होना।
उनकी काली करतूतें लाख छिपाने पर भी अखबारों में उछलती रहीं।