अर्थ : పైకప్పు వుండి పెద్ద ఆకారంలో ఓడ
उदाहरणे :
అతడు సరస్సులో పెద్దపడవ ద్వారా షికారు చేస్తున్నాడు.
समानार्थी : స్టీమర్
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తెరచాప లేని పడవ.
उदाहरणे :
వస్తువులను తీసుకువస్తున్న ఒక పెద్దపడవ నీటిలో మునిగిపోయినది
समानार्थी : పెద్ద నావ
इतर भाषांमध्ये अनुवाद :