अर्थ : షడ్రుచులలో ఒకటి, దాన్ని చూడగానే నోరూరుతుంది.
उदाहरणे :
అతను పెరుగులో ఏమి వేసి పులుపు చేశాడో తెలీదు.
समानार्थी : పులియు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నిమ్మకాయ రుచి
उदाहरणे :
మామిడి పులుపే దానిని ఊరగాయపెట్టుటకు అనువైనదిగా తయారుచేస్తుంది గర్భిణీలు పులుపు తినడానికి ఇష్టపడతారు.
समानार्थी : పుల్లనివస్తువు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైనా పుల్లటి వస్తువు.
उदाहरणे :
మామిడి, చింత, నిమ్మకాయలు పులుపుగా ఉంటాయి.
इतर भाषांमध्ये अनुवाद :