अर्थ : సంతాన పోషణ కోసం ఆడ క్షీరదాలు స్రవింపజేసే అపారదర్శకమైన తెల్లని ద్రవం టీ లో కలుపుటకు ఉపయోగపడే తెల్లని ద్రవ పదార్ధం.
उदाहरणे :
పిల్లలకు తల్లి పాలు చాలా శ్రేష్టకరం.
समानार्थी : క్షీరం, గోరసం, దోహ్యం, పాయి, పాలు, రసోత్తమం, సోమజం
इतर भाषांमध्ये अनुवाद :
A white nutritious liquid secreted by mammals and used as food by human beings.
milkअर्थ : మంచి సంతానం కలుగడానికి గర్భంతో ఉన్న మూడవ నెలలో చేసే పూజ
उदाहरणे :
గర్భస్థ శిశువు ఆరోగ్యంగా పుట్టడంకోసం పుంసవనం చేస్తారు.
समानार्थी : పుంసవనసంస్కారం
इतर भाषांमध्ये अनुवाद :
अच्छी संतान प्राप्त करने की कामना से किया जाने वाला संस्कार जो गर्भाधान के तीसरे महीने में किया जाता है।
गर्भस्थ शिशु के समुचित विकास के लिए पुंसवन संस्कार किया जाता है।