पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील పారిపోవు शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

పారిపోవు   క్రియ

अर्थ : వివాహమైన స్త్రీ పర పురుషునితో కలిసి పారిపోవడం

उदाहरणे : సీమ తన డ్రైవరుతో లేచిపోయింది

समानार्थी : ఉడాయించు, లేచిపోవు


इतर भाषांमध्ये अनुवाद :

अपने विवाहित पति को छोड़कर स्त्री का पर-पुरुष के साथ भाग जाना।

सीमा अपने ड्राइवर के साथ उढ़र गई।
उढ़रना, भगना, भागना

अर्थ : ఎవరికి దొరకకుండా వెళ్లిపోవడం

उदाहरणे : చిన్న పిల్లాడు అవకాశం చూసుకొని మోసగాళ్ల నుండి పారిపోయాడు.

समानार्थी : తప్పించుకొను, వదిలించుకొనిపోవు, విడిపించుకొనిపోవు, సడలించుకొనిపోవు

अर्थ : చిక్కకుండా వెల్ళిపోవడం

उदाहरणे : పిల్లి ఎలకను చూసి అక్కడ నుండి పరిగెత్తింది.

समानार्थी : పరిగెత్తు


इतर भाषांमध्ये अनुवाद :

बहुत ही जल्दी-जल्दी पैर उठाकर चलना।

बिल्ली चूहे को देखते ही उसकी ओर दौड़ी।
दौड़ना, धाना, भागना

Move fast by using one's feet, with one foot off the ground at any given time.

Don't run--you'll be out of breath.
The children ran to the store.
run

अर्थ : తన కర్తవ్యాన్ని విడిచి ఎవరికీ తన ముఖం చూపించకుండా వెళ్ళిపోవడం

उदाहरणे : ఖైదీ జైలు నుండి పారిపోయాడు

समानार्थी : తప్పించుకొను


इतर भाषांमध्ये अनुवाद :

Run away from confinement.

The convicted murderer escaped from a high security prison.
break loose, escape, get away

अर्थ : ప్రేయసి,ప్రేమికుడు కనిపించకుండా వెళ్ళిపోవడం

उदाहरणे : పెళ్లి చేసుకోవడానికి వాళ్ళిద్దరు ఇంటి నుండి పారిపోయారు


इतर भाषांमध्ये अनुवाद :

प्रेमी, प्रेमिका का छुपकर भागना।

शादी करने के लिए वे दोनों घर से भागे।
भाग जाना, भागना

Run away secretly with one's beloved.

The young couple eloped and got married in Las Vegas.
elope, run off

चौपाल