अर्थ : మోసపు పనులు చేయువాడు.
उदाहरणे :
అతను పాపియైన వ్యక్తి, ఎందుకంటే ఎప్పుడూ చెడుపనులు చేస్తూవుంటాడు.
समानार्थी : దుస్కర్ముడైన, దోషియైన, పాపాత్ముడైన, పాపిష్టిగల
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పుణ్యంకాని పనులు.
उदाहरणे :
ఇప్పటికీ గ్రామీణ క్షేత్రంలో ప్రజలు పాపియైన జీవితాన్ని సాగించడానికి విముఖత కలిగి వున్నారు.
समानार्थी : పాపపూరితమైన
इतर भाषांमध्ये अनुवाद :