अर्थ : మందంగా లేకపోవడం
उदाहरणे :
పలుచని బట్టలను ఎవరూ గుర్తించరు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పలుచని తోలు కలిగి ఉండుట.
उदाहरणे :
అతడు కొత్త వస్తువుల పైన సన్ననిపొరగల వస్త్రాన్ని కప్పినాడు.
समानार्थी : సన్నని పొరగల
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇందులో నీళ్ళ శాతము ఎక్కువగా ఉన్నది
उदाहरणे :
ఆవు పాలు పలుచగా ఉంటాయి.
इतर भाषांमध्ये अनुवाद :