अर्थ : ఎవరినైనా ఏదైనా పనిచేయడం కొరకు త్వరగా పంపడం
उदाहरणे :
పిన్ని రోహన్‌ను సామాన్లు తీసుకు రమ్మని బజారుకు పరుగెత్తించింది.
समानार्थी : ఉరికించు, దౌడుతీయించు, పరుగుపెట్టించు, పరుగెత్తించు, లగెత్తించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी को किसी काम के लिए कहीं जल्दी भेजना।
चाची ने रोहन को सामान लाने के लिए कई बार बाज़ार दौड़ाया।