सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : తరచూ కలుస్తూ ఉండుట వలన ఏర్పడిన సంబంధము
उदाहरणे : ఆ ఇద్దరి మద్య పరిచయము ఉంది
समानार्थी : స్నేహము
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
प्रायः मिलते रहने से उत्पन्न संबंध।
अर्थ : ఒక వ్యక్తి తన ఊరు, పేరు, ధనము, గుణము, వృత్తి మొదలైన ప్రాథమిక విషయాలను గూర్చి ఎదుటివారికి తెలుపుకొను ప్రక్రియ.
उदाहरणे : నేను అతని గురించి కొన్ని పరిచయ వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను.
समानार्थी : ఉపోద్ఘాతం, ఎరగు, ఎఱుక
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
किसी व्यक्ति के नाम, धन, गुण, कर्म आदि से संबंध रखनेवाली सब या कुछ बातें जो किसी को बतलाई जाएँ।
Formally making a person known to another or to the public.
स्थापित करा