अर्थ : వ్యవసాయ భూమిపై చేసే వసూళ్ళు.
उदाहरणे :
జమిందారీ యుగములో భుమిశిస్తు ఇవ్వనిచో జమిందారులు రైతుల పొలాలను కాజేసేవారు.
समानार्थी : పైకం, భూమిపన్ను, భూమిశిస్తు, సుంకము
इतर भाषांमध्ये अनुवाद :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxationअर्थ : సంపద పైన అధికారముపైన ప్రభుత్వం విదించునది.
उदाहरणे :
మొగలుల కాలంలో హిందువుల పైన అనేక రకాల పన్నులు వసూలుచేసినారు.
समानार्थी : రుసుము, శిస్తు, సుంకం
इतर भाषांमध्ये अनुवाद :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxationअर्थ : చెట్లపై వేసే సుంకం
उदाहरणे :
ఒక ఉద్యోగి రైతుల నుండి పన్ను వసూలు చేస్తున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxation