अर्थ : వ్యవహారం లేక ఆచరణ యొక్క విష్యయంలో నీతి, ధర్మం మొదలగు వాటి ద్వారా నిశ్చయించిన క్రమం.
उदाहरणे :
నేను గాంధీగారి సిద్థాంతాలను అనుసరిస్తాను.
समानार्थी : నియమం, ప్రణాళిక, విధానం, సిద్థాంతం
इतर भाषांमध्ये अनुवाद :
A complex of methods or rules governing behavior.
They have to operate under a system they oppose.अर्थ : మంచి సమయ పాలన.
उदाहरणे :
క్రమశిక్షణే దేశాన్ని ఉన్నతంగా చేస్తుంది
समानार्थी : క్రమశిక్షణ, నియమపాలన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక వ్యక్తి అనిఉసరించే ప్రత్యేక పద్ధతి
उदाहरणे :
ఈ రోజుల్లో ఈరకమైన చెప్పుల స్టైల్ నడుస్తుంది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక నియమానుసారంగా జరిగేదానికి గల పేరు
उदाहरणे :
ఈ కార్యక్రమం యొక్క విధానం సంవత్సరం ముందు నుండి జరుగుతుంది.
समानार्थी : విధానం
इतर भाषांमध्ये अनुवाद :