अर्थ : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
उदाहरणे :
కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
समानार्थी : తుంచు, పడగొట్టు, విరగ్గొట్టు, విరుచు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం
उदाहरणे :
పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.
समानार्थी : ఓటుచేయు, పటాపంచలుచేయు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు, విరుచు
इतर भाषांमध्ये अनुवाद :