पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील పక్షి शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

పక్షి   నామవాచకం

अर्थ : పావురంలాగ లేత ఏరుపు రంగులో ఉండే ఒక పక్షి

उदाहरणे : వేటగాడు ఒకే గురితో గువ్వను నేలకూర్చాడు.

समानार्थी : గువ్వ


इतर भाषांमध्ये अनुवाद :

कबूतर की तरह का एक पक्षी जो भूरापन लिए लाल रंग का होता है।

शिकारी ने एक ही निशाने में फाख्ता को ज़मीन पर गिरा दिया।
ईंटाया, घूघी, धवँरखा, पंडक, पंडुक, पड़ुका, पण्डक, पेंड़की, पेंडुकी, फ़ाख़ता, फ़ाख़्ता, फाखता, फाख्ता

Any of numerous small pigeons.

dove

अर्थ : రెక్కల సహాయంతో ఆకాశంలో విహరించే జీవి

उदाहरणे : సరస్సు ఒడ్డున రంగు రంగుల పక్షులు కూర్చున్నాయి.

समानार्थी : ఖగమనం, ఖచరం, గగనచరం, గూడుకానుపు, గూడుపుట్టువు, గ్రుడ్డుకానుపు, దివౌకసం, ద్యుగం, ద్యుచరం, ద్యోభూమి, ద్విజం, పక్కి, పతంగం, పిట్ట, ప్;లుకం, ప్లావి, విహంగం, విహాయసం, శకుంతలం, శకుంతి, శకుని, సరంగం, సరండం, సారసం


इतर भाषांमध्ये अनुवाद :

Warm-blooded egg-laying vertebrates characterized by feathers and forelimbs modified as wings.

bird

चौपाल