अर्थ : ఏదైన విషయంలో ఆరితేరినవాడు.
उदाहरणे :
రామానుజాచార్యుడు గణితంలో నిపుణుడు.
समानार्थी : చతురుడు, నిపుణుడు, విశేషజ్ఞుడు, సమర్థుడు
इतर भाषांमध्ये अनुवाद :
वह जो किसी विषय का विशेष रूप से ज्ञाता हो या जो किसी काम, वस्तु आदि का बहुत अच्छा जानकार हो।
वह त्वचा रोग विशेषज्ञ है।A person with special knowledge or ability who performs skillfully.
expertअर्थ : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.
उदाहरणे :
క్రికెట్లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.
समानार्थी : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత, నిపుణత్వం, నైపుణం, నైపుణ్యం, పటత్వం, ప్రవీణత, ప్రావీణ్యత, యోగ్యత
इतर भाषांमध्ये अनुवाद :
किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।
क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।An ability that has been acquired by training.
accomplishment, acquirement, acquisition, attainment, skillअर्थ : విద్యలో ప్రావీణ్యమున్నవాడు
उदाहरणे :
ఈ రోజు సభలో చాలా మంది పండితులు ప్రసంగించారు.
समानार्थी : ఙ్ఞాని, పండితుడు, విద్వాంసుడు
इतर भाषांमध्ये अनुवाद :