अर्थ : తక్కువ కులానికి చెందిన.
उदाहरणे :
ఇప్పటికి ఉన్నత కులంలో ఉన్నవారు నీచమైన కులంవారిని చిన్నచూపు చూస్తున్నారు.
समानार्थी : నిమ్నకులమైన, హీనకులమైన
इतर भाषांमध्ये अनुवाद :
जो निम्न कुल का हो।
आज भी कुछ उच्च कुलीन व्यक्ति निम्न कुलीन व्यक्ति को हेय दृष्टि से देखते हैं।