अर्थ : చెడు అలవాట్లు కలిగి దిగజారిన స్థితికి వచిన స్థితి
उदाहरणे :
పతితమైన వ్యక్తి సమాజానికి ఒక చీడపురుగు.
समानार्थी : అపవిత్రమైన, చెడుఅలవాటుగల, నికృష్టమైన, పతితమైన, హీనమైన
इतर भाषांमध्ये अनुवाद :
Unrestrained by convention or morality.
Congreve draws a debauched aristocratic society.अर्थ : తక్కువలో తక్కువగా వుండటం
उदाहरणे :
మనుస్మృతిలో చేపలు తినడం, మాంస భక్షణ చేయడం వంటి వాటిని నీచమైనవిగా భావిస్తారు.
समानार्थी : నికృష్టమైన
अर्थ : నీచత్వము కల్గి ఉండుట.
उदाहरणे :
అతడు నికృష్టమైన పనులు చేస్తాడు.
समानार्थी : తుచ్ఛమైన, నికృష్టమైన
इतर भाषांमध्ये अनुवाद :
सबसे बुरा या खराब।
मनुस्मृति में मछली भक्षण को मांसभक्षण में निकृष्टतम माना गया है।Having undesirable or negative qualities.
A bad report card.अर्थ : తక్కువ స్థాయిలో ఉన్న.
उदाहरणे :
ఆ సభకు గొప్ప-గొప్ప పడితులు వస్తున్నారు సాదారణమైన వ్యక్తులను ఎవరు లెక్కచేయరు.
समानार्थी : అధమమైన, అపరిచితమైన, అసంఖ్యాకమైన, తక్కువ అర్హతగల, తుచ్ఛమైన, నికృష్టమైన, లెక్కలోలేని, సాదారణమైన, హీనమైన, హేయమైన
इतर भाषांमध्ये अनुवाद :
जो गणना में न हो या जिसकी कोई गिनती न हो या बहुत ही कम महत्व का।
जहाँ बड़े-बड़े विद्वान आ रहे हैं वहाँ हम जैसे नगण्य व्यक्तियों को कौन पूछेगा।(informal) small and of little importance.
A fiddling sum of money.अर्थ : చెడుగుణం కలిగిఉండటం.
उदाहरणे :
నీచమైన వ్యక్తి ఎప్పుడూ చెడుపనులు చేస్తాడు.
समानार्थी : క్రూరుడు, దరిద్రుడైన, దుర్మార్గుడైన, నిక్రుష్టుడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఇతరుల పట్ల చెడుప్రవర్తన కలిగి ఉండటం.
उदाहरणे :
మోహన్ చాలా దుష్టమైన వ్యక్తి.
समानार्थी : దుర్జనుడైన, దుర్మార్గుడైన, దుష్టమైన, హీనమైన
इतर भाषांमध्ये अनुवाद :
Tenaciously unwilling or marked by tenacious unwillingness to yield.
obstinate, stubborn, unregenerate