अर्थ : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.
उदाहरणे :
ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.
समानार्थी : దృడ సంకల్పం, నిర్ణయం, బీష్మప్రతిఙ్ఞ, సంకల్పం
इतर भाषांमध्ये अनुवाद :
कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।
स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।अर्थ : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం
उदाहरणे :
చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.
समानार्थी : అంతం, తీర్పు, నిర్ణయం, పరిణామం, సమాప్తి
इतर भाषांमध्ये अनुवाद :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.अर्थ : మంచి చెడులను గుర్తించి ఏది సరైనది ఏదికాదు అనేది ఖచ్చితంగా చేసే క్రియ.
उदाहरणे :
అతను ఇంటికి దూరముగా ఉండాలని నిర్ణయిస్తున్నాడు.
समानार्थी : కాయము, ఖరారు, తేల్చుట, నిర్ణయము, నిర్దేశము, నిర్ధారణ
इतर भाषांमध्ये अनुवाद :
The act of making up your mind about something.
The burden of decision was his.अर्थ : నిర్ధారణ చేసుకోవటం.
उदाहरणे :
దేవుడి ఉనికిని నిర్ణయించడం చాలా కష్టం.
समानार्थी : నిర్ణయం
इतर भाषांमध्ये अनुवाद :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.अर्थ : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
उदाहरणे :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
समानार्थी : అభిప్రాయము, అవధారము, నిర్ణయము, నిర్ధారణ, భావం, భావన, సిద్ధాంతం
इतर भाषांमध्ये अनुवाद :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.