अर्थ : బియ్యంపిండి, బెల్లంతో తయారుచేసే తీపి వంటకం
उदाहरणे :
అమ్మ నాకు అరిసెలు తినడానికి ఇచ్చింది.
समानार्थी : అత్తరాసలు, అప్పచ్చులు, అరిసెలు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : బెల్లం మరియు పిండితో తయారు చేసే పదార్ధం
उदाहरणे :
మన ఇంట్లో ప్రతి సంవత్సరం హోళీకి అరిసెలు తప్పకుండా చేస్తారు.
समानार्थी : అత్తిరసాలు, అరిసెలు, తాపీపూరీలు
इतर भाषांमध्ये अनुवाद :