पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील నిపుణత शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

నిపుణత   నామవాచకం

अर्थ : ఏదైన పని చేయడానికి గల సామర్థ్యం.

उदाहरणे : అతనికి న్యాయవాది అయ్యే అర్హత ఉంది.

समानार्थी : అర్హత, నైపుణ్యం, పస, ప్రావీణ్యం, యోగ్యత


इतर भाषांमध्ये अनुवाद :

किसी पद, कार्य आदि के लिए योग्य होने की अवस्था या भाव।

पात्रता के कारण उसे अध्यापक का पद मिला।
पात्रता, पात्रत्व, भाजनता, योग्यता

अर्थ : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.

उदाहरणे : క్రికెట్‍లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.

समानार्थी : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత్వం, నేర్పరి, నైపుణం, నైపుణ్యం, పటత్వం, ప్రవీణత, ప్రావీణ్యత, యోగ్యత


इतर भाषांमध्ये अनुवाद :

किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।

क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।
खेल-कूद में निपुणता के लिए अभ्यास आवश्यक है।
उस्तादी, काबिलीयत, कार्यकुशलता, कुशलता, कौशल, दक्षता, निपुणता, नैपुण्य, पटुता, प्रवीणता, प्रावीण्य, महारत, युक्ति, विचक्षणता, सिद्धि, सुघड़ई, सुघड़ता, सुघड़पन, सुघड़ाई, सुघड़ापा, सुघरई, सुघरता, सुघरपन, सुघराई, स्किल

An ability that has been acquired by training.

accomplishment, acquirement, acquisition, attainment, skill

నిపుణత   విశేషణం

अर्थ : పనిలో నేర్పరితనం ప్రదర్శించేవాడుమంచి మరియు ఎక్కువ పని చేసేవాడు

उदाहरणे : నైపుణ్యంగల వ్యక్తి ఎప్పుడూ తన పనిలో నిమగ్నమై ఉంటాడు

समानार्थी : నైపుణ్యత


इतर भाषांमध्ये अनुवाद :

अच्छा और बड़ा काम (करतब) कर दिखलाने वाला।

करतबी व्यक्ति सदा अपने काम में लगा रहता है।
करतबिया, करतबी

अर्थ : ఏదైన పని చేయటానికి విశేషమైన అర్హత కలిగి ఉండుట.

उदाहरणे : అర్జునుడు ధనుర్విద్యలో ప్రవీణుడు.

समानार्थी : కౌశల్యం, చతురత, నెరువరి, నేర్పరితనం, నైపుణ్యమైన, ప్రవీణత, ప్రావీణ్యం, సామర్ధ్యం


इतर भाषांमध्ये अनुवाद :

Highly skilled.

An accomplished pianist.
A complete musician.
accomplished, complete

चौपाल