अर्थ : భూగర్భంలో నుండి ఉద్భవించిన రాక్షసుడు
उदाहरणे :
శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో నరకాసురున్ని వధించాడు.
समानार्थी : భుపతుడు, భుపాలుడు, భూమిపుత్రుడు, భూమీజుడు, వసుధపుత్రుడు, వసుధసుతుడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నరులను చంపి తినేవాడు.
उदाहरणे :
వేటగాడు నరభక్షియైన ఆడపులిపై తన గురిపెట్టాడు.
समानार्थी : నరభక్షియైన, భకాసురుడు, మానవభక్షియైన
इतर भाषांमध्ये अनुवाद :
Marked by barbarity suggestive of a cannibal. Rapaciously savage.
cannibalic