अर्थ : ఎవరికీ తెలియ కుండా వెళ్ళుట.
उदाहरणे :
అతడు నా డబ్బులు తీసుకొని జారుకొన్నాడు.
समानार्थी : జారుకొను, జాఱు, ప్రాకు, మెళ్ళగా తప్పుకొను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : భయం, సంకోచం, సిగ్గు మొదలైనవాటివలన ఎవరికి కనిపించకుండ రహస్యప్రదేశంలో ఉండటం
उदाहरणे :
దొంగతనం చేసిన తర్వాత శ్యామ్ ఇంట్లో దాక్కొన్నాడు
समानार्थी : దాక్కొను, దాగుకొను, ముడుచుకొను
इतर भाषांमध्ये अनुवाद :