अर्थ : మేఘాల చప్పుడు.
उदाहरणे :
మేఘ గర్జన మరియు మెరుపులు ఉరములతో పాటు భయంకరంగా వర్షం కురుస్తుంది
समानार्थी : గర్జన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏవైన బలమైన వస్తువులు కింద పడినప్పుడు వచ్చేది
उदाहरणे :
యుద్ధం యొక్క శబ్ధం విని గుండె ఝల్లుమంది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తీగను వ్రేలితో గట్టిగా లాగి ఒదిలిన వచ్చు శబ్దం
उदाहरणे :
మహాభారత యుద్ధ సమయంలో యోధులు ధనుస్సు యొక్క ధ్వని మళ్ళీ-మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది.
इतर भाषांमध्ये अनुवाद :
वह शब्द जो कसे हुए डोरे या तार आदि पर उँगली का आघात करने से होता है।
महाभारत युद्ध के समय योद्धाओं के धनुष की टंकार बार-बार गूँज रही थी।A sharp vibrating sound (as of a plucked string).
twangअर्थ : గట్టిగా మాట్లాడేటప్పుడు వచ్చేది
उदाहरणे :
ఆమె ధ్వని చాలా మధురంగా ఉంటుంది.
समानार्थी : శబ్ధం
इतर भाषांमध्ये अनुवाद :
The sound made by the vibration of vocal folds modified by the resonance of the vocal tract.
A singer takes good care of his voice.अर्थ : అక్షరాలు లేక వర్ణములు మొదలైనవాటితో తయారైన మరియు ముఖముతో ఉచ్చరించిన మరియు వ్రాయబడే సంకేతము.ఇది భావమును, పనిని తెలుపును
उदाहरणे :
శబ్దముల సరైన కలయికతో వాక్యము తయారౌతుంది.
समानार्थी : శబ్దం
इतर भाषांमध्ये अनुवाद :
A unit of language that native speakers can identify.
Words are the blocks from which sentences are made.अर्थ : ఒక బాంబు పేలినప్పుడు వినపడే తరంగం
उदाहरणे :
ఒక పెద్ద శబ్ధం వల్ల అతని ఏకాగ్రతకు భంగం కలిగింది.
समानार्थी : అలికిడి, మోత, రావం, రొద, శబ్ధం, సవ్వడి
इतर भाषांमध्ये अनुवाद :
The particular auditory effect produced by a given cause.
The sound of rain on the roof.