अर्थ : ఏదైనా పని చేసేటప్పుడు ధైర్యం ఉండకపోవడం.
उदाहरणे :
భారతీయ సైన్యం ముందున్న శత్రుసైనికులకు ధైర్యం సన్నగిల్లింది.
समानार्थी : అధైర్యపడు, ధైర్యంసన్నగిల్లు, భయపడు
इतर भाषांमध्ये अनुवाद :
किसी काम को करते समय धैर्य न रख पाना।
भारतीय सेना के आगे शत्रु सेना का धैर्य टूट गया।