सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : బయటకు విడుదల అవుట లేదా ప్రవహించుట.
उदाहरणे : అతని గాయము నుండి రక్తము కారుతోంది.
समानार्थी : కారు, ప్రవహించు, స్రవించు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
तरल पदार्थ का बह या रसकर अन्दर से बाहर निकलना।
Pass gradually or leak through or as if through small openings.
अर्थ : వేడి వలన ఏవస్తువైన నీళ్ళలాగ మారే ప్రక్రియ
उदाहरणे : మంచు గడ్దను ఎక్కువ సమయం బయట ఉంచినందువల్ల అది కరిగిపోతుంది
समानार्थी : కరిగిపోవు, కరుగు, కరుగువడు, చెమరు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
गरमी से किसी वस्तु का गलकर पानी सा हो जाना।
अर्थ : ఒక్కోచుక్క క్రిందపడుట
उदाहरणे : తడి వస్త్రమునుండి నీళ్ళు కారుతున్నవి.
समानार्थी : కారు, పడు, స్రవించు
बूँद-बूँद करके गिरना।
Fall in drops.
अर्थ : లోభంతో నిండుకున్న ప్రవృత్తి కలిగి ఉండడం
उदाहरणे : సేఠ్ యొక్క ధనాన్ని చూచి అతని మనసు చలించింది
समानार्थी : చలించు, జారు
लोभ से प्रवृत्त होना।
स्थापित करा