पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील దెబ్బలాట शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

దెబ్బలాట   నామవాచకం

अर्थ : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.

उदाहरणे : అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.

समानार्थी : కయ్యం, కలహం, కొటులాట, కొట్లాట, గొడవ, జగడం, తగాదా, పంద్యం, పోట్లాట, పోరాటం, పోరు, రచ్చ, వాదం, వాదులాట


इतर भाषांमध्ये अनुवाद :

An angry dispute.

They had a quarrel.
They had words.
dustup, quarrel, row, run-in, words, wrangle

अर्थ : కొట్టే క్రియ

उदाहरणे : ఈ రోజు అతను చేసినపనికి దెబ్బలు తినాల్సి ఉంటుంది.

समानार्थी : గాయము, దెబ్బ


इतर भाषांमध्ये अनुवाद :

The act of inflicting corporal punishment with repeated blows.

beating, drubbing, lacing, licking, thrashing, trouncing, whacking

चौपाल