अर्थ : మధ్యలో వచ్చి కల్పించుకోవడం
उदाहरणे :
ఇది మాకు సంబంధించింది, నువ్వు మధ్యలోదూరద్దు,
समानार्थी : జోక్యం చేసుకొను
अर्थ : లోనికి వెళ్ళుట.
उदाहरणे :
పాము రంధ్రంలోనికి ప్రవేశించింది.
समानार्थी : చొచ్చు, చొరబడు, పోవు, ప్రవేశించు
अर्थ : లోనికి వెళ్ళుట.
उदाहरणे :
అతడు చదువుకొనేందుకు తరగతి గదిలోకి ప్రవేశించాడు.
समानार्थी : చొచ్చు, చొరబడు, ప్రవేశించు, లోపలికివచ్చు
इतर भाषांमध्ये अनुवाद :
किसी निश्चित सीमा, स्थान आदि के अंदर जाना या उसके भीतर आना।
उसने पढ़ने के लिए अध्ययन कक्ष में प्रवेश किया।