सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : ఏదేని వస్తువు లేక శరీరపు భాగము మొదలైన వాటిపై మెల్ల మెల్లగా చేయి తిప్పుట.
उदाहरणे : అమ్మ తమ బిడ్డ చెంపను నిమురుతోంది.
समानार्थी : తడుము, నిమురు, పుడుకు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
किसी वस्तु या शरीर के अंग आदि पर धीरे-धीरे हाथ फेरना।
अर्थ : చేతితో మెల్లగా నిమిరే క్రియ
उदाहरणे : నిమిరిన తర్వాత పిల్లాడు ఏడుపు ఆపేశాడు.
समानार्थी : తాకు, నిమురుట
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
सहलाने की क्रिया।
A light touch with the hands.
स्थापित करा