अर्थ : ఏదేని వస్తువును బాగా దంచినపుడు వచ్చునది
उदाहरणे :
పిల్లాడు ఎండు మట్టిని బాగా దంచి దుమ్ము దుమ్ము చేశాడు.
समानार्थी : ధూళీ
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మట్టి, ఇసుక మొదలైన వాటిలో వుండే సూక్ష్మమైన పొడి అది భూమి ఉపరితల భాగంలో వుంటుంది
उदाहरणे :
పిల్లలు ఒకరి మీద ఒకరు ధూళిని చల్లుకుంటున్నారు.
समानार्थी : దుమారం, ధూళి, పరాగం, రేణువు
इतर भाषांमध्ये अनुवाद :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.