अर्थ : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
उदाहरणे :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
समानार्थी : కుప్పిగంతులువేయు, గంతులేయు, గెంతు, దూకు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అకస్మాత్తుగా మధ్యలో రావడం
उदाहरणे :
తండ్రి కొడుకుల గొడవలో నువ్వు ఎందుకు దూరావు.
समानार्थी : అడ్డగించుట, ఎగిరిపడుట, దాటుట
इतर भाषांमध्ये अनुवाद :
अनावश्यक रूप से बीच में बोलना या हस्तक्षेप करना।
बाप बेटे की लड़ाई में तुम टाँग मत अड़ाओ।अर्थ : గెంతడం
उदाहरणे :
అశ్వాశాలలో బంధించి ఉన్న గుర్రందూకింది
समानार्थी : దూకు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
उदाहरणे :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
समानार्थी : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
अर्थ : అత్యానందంతో పొంగి ఎగురుట
उदाहरणे :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
समानार्थी : ఎగిరిగంతులేయు, ఎగురు, గెంతు
इतर भाषांमध्ये अनुवाद :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।