सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : సూర్యుడు ఉదయించిన దగ్గర నుండి అస్తమించేంత వరకు ఉండే సమయం
उदाहरणे : ఈ రోజు పగలంతా నాకు చాలా మంచిగా ఉంది. వేసవిలో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది.
समानार्थी : అహం, దివం, దివసం, పగలు, పవలు, వాసరం
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
सूर्य निकलने से उसके अस्त होने तक का समय।
The time after sunrise and before sunset while it is light outside.
अर्थ : ఇప్పుడు జరుగుతున్న సమయం
उदाहरणे : నేను ఈ రోజు ఢిల్లీ వెళ్లుతున్నాను.
समानार्थी : ఈ రోజు, ఈనాడు, నేడు
वह दिन जो वर्तमान समय को दर्शाता हो।
The day that includes the present moment (as opposed to yesterday or tomorrow).
अर्थ : ఒక గ్రహం తన కక్షలో తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం
उदाहरणे : బృహస్పతి దినం భూమి దినం కంటే పెద్దది.
समानार्थी : రోజు
किसी भी ग्रह को अपने अक्ष पर एक बार घूमने में लगने वाला समय।
The period of time taken by a particular planet (e.g. Mars) to make a complete rotation on its axis.
अर्थ : ఎల్లప్పుడు
उदाहरणे : అతడు ప్రతిరోజు పూజ చేస్తాడు.
समानार्थी : ప్రతిరోజు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
एक भी दिन नागा किए बिना।
स्थापित करा