अर्थ : అదొక వస్తువు దానితో కొన్నింటిని కట్టవచ్చు.
उदाहरणे :
యశోధ కృష్ణుని తాడు ద్వారా రోలుకు కట్టివేసింది
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నారతో అల్లిన పొడవాటి వస్తువు దీనితో పశువులను కడతాము
उदाहरणे :
గ్రామస్తులు దొంగను తాడుతో కట్టేశారు.
समानार्थी : తాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దూది, పట్టు,ఉన్ని మొదలైనవాటితో పేరి తయారుచేసినటువంటి లావైన పోగు
उदाहरणे :
పట్టు దారంతో అతను కానుకకు కట్టాడు.
समानार्थी : పోగు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దూదిని వడికితె వచ్చేది
उदाहरणे :
ఈ చీర పట్టుదారంతో తయారు చేసింది.
इतर भाषांमध्ये अनुवाद :