अर्थ : ఎక్కువ మొత్తంలోనుంచి తక్కువను వేరుచేయుట.
उदाहरणे :
అతడు లెక్క నుంచి తక్కువ ధనంను తీసివేసినాడు.
समानार्थी : తీసివేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మొదటగా ఉండే స్థలం నుండి వేరొక స్థలంలోకి ఉంచడం
उदाहरणे :
కుర్చీని ఇక్కడి నుండి తొలగించారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
उदाहरणे :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
समानार्थी : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తీసివేయు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు, లోడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తోసివేయడం
उदाहरणे :
ఈ జమిందారు ప్రసిద్ధి చెందిన దుష్టుడని తొలగించారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నోటి శబ్దాన్ని తోలగించు
उदाहरणे :
గురువుగారు తల మీద చెయ్యి వుంచి బలయోగి నోటి శబ్దాన్ని తిసివేశాడు.
समानार्थी : తిసివేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : లేకుండా చేయడం
उदाहरणे :
సిపాయిలు శత్రువుల తలను తీసివేస్తారు
समानार्थी : తీసివేయు
इतर भाषांमध्ये अनुवाद :