अर्थ : బరువు లేకపోయే భావన
उदाहरणे :
తేలికగా ఉన్న కారణంగా ఈ బరువును ఎవ్వరైనా ఎత్తగలరు.
समानार्थी : సుగమం, సునాయసం, సులువు
इतर भाषांमध्ये अनुवाद :
The property of being comparatively small in weight.
The lightness of balsa wood.अर्थ : కష్టము కానిది.
उदाहरणे :
రైతుల దగ్గర అన్నం సులభసాధ్యం అయినప్పటికి వారికి పౌష్టికాహారం ప్రారబ్ధంలోలేదు.
समानार्थी : సులభం, సులభసాధ్యం
इतर भाषांमध्ये अनुवाद :
सुलभ होने की अवस्था या भाव।
किसानों के पास अन्न की सुलभता होने पर भी उन्हें पौष्टिक आहार नसीब नहीं होता।