अर्थ : తేజస్సు ఉండకపోవుట.
उदाहरणे :
ఎప్పుడు బాధలు ఉండటం చేత అతని మొహంలో ప్రకాశం లేదు.
समानार्थी : కాంతిహీనమైన, క్రాంతిహీనమైన, పాలిపోయిన, ప్రకాశంలేని, ప్రభారహితమైన, ప్రభాహీనమైన, మసకబారిన, వివర్ణమైన, వెలవెలబారిన
इतर भाषांमध्ये अनुवाद :