अर्थ : గ్రహించే ప్రక్రియ.
उदाहरणे :
మొక్కలు భూమి నుండి నీటిని పీల్చుకొంటాయి.
समानार्थी : గ్రహించు, పీల్చు, శోషణ, స్వీకరణ
इतर भाषांमध्ये अनुवाद :
(chemistry) a process in which one substance permeates another. A fluid permeates or is dissolved by a liquid or solid.
absorption, soaking upअर्थ : ఈ పని చేస్తానని పూర్తి హక్కును పొందడం
उदाहरणे :
పెళ్ళి యొక్క చీర బాధ్యత నేను తీసుకున్నాను.
समानार्थी : స్వీకరించు
इतर भाषांमध्ये अनुवाद :
काम आदि करने की जिम्मेदारी लेना।
शादी की सारी जिम्मेदारी मैंने ली।अर्थ : మరొకరి దగ్గరిని నుండి స్వాధీనపరుచుకోవడం
उदाहरणे :
నాయకుడు ప్రయాణకులనుండి పిల్లల్ని తీసుకున్నాడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నీటిని పీల్చుకొను.
उदाहरणे :
వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి
समानार्थी : గైకొను, గ్రహించు, పుచ్చుకొను, పొందు, స్వీకరించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వడ్డిని స్వీకరించడం
उदाहरणे :
వడ్డి వ్యాపారి వెయ్యి రూపాయలు వడ్డి తీసుకున్నాడు
समानार्थी : పుచ్చుకొను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : స్వీకరించడం
उदाहरणे :
ఈరోజుల్లో కొత్తకొత్త శోకు బట్టలు తీసుకుంటున్నారు
समानार्थी : పుచ్చుకొను
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మరొకరి దగ్గర నుండి స్వీకరించడం
उदाहरणे :
మనము తుఫాను నుండి తప్పించుకోవడం కోసం ఆశ్రమం తీసుకొన్నాము
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అవసరముకంటే ఎక్కువగా ఉపయోగించుకొనుట
उदाहरणे :
ఆ బండి చాలా పెట్రోలు తాగుతుంది
समानार्थी : గ్రహించు, తాగు, స్వీకరించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎదైన వస్తువులను పొందటం
उदाहरणे :
అతను అధ్యక్షుడి చేతుల మీదుగా పురస్కారం తీసుకొన్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
किसी से या कहीं से कोई वस्तु आदि अपने हाथ में लेना।
उसने अध्यक्ष के हाथों पुरस्कार लिया।अर्थ : తనదిగా చేసుకోవడం
उदाहरणे :
రామునే తీసుకో అతను ఎంత అమాయకత్వంగా వుంటాడో.
समानार्थी : స్వీకరించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక దానిబదులు ఏదైనా వస్తువు పుచ్చుకోవడం
उदाहरणे :
డబ్బివ్వనందుకు సైనికుడు అతని వాచ్ తీసుకున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :