अर्थ : ఎక్కువ మొత్తంలోనుంచి తక్కువను వేరుచేయుట.
उदाहरणे :
అతడు లెక్క నుంచి తక్కువ ధనంను తీసివేసినాడు.
समानार्थी : తొలగించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మనుస్సు నుండి విరోధాలనూ పక్కకూ నెట్టడం
उदाहरणे :
మేము పరస్పరం విద్వేశాలను దూరం చేశాం.
समानार्थी : అపకర్షించు, ఉద్వాసించు, దూరంచేయు, నశింపచేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
उदाहरणे :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
समानार्थी : గెంటించు, తప్పించు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : లేకుండా చేయడం
उदाहरणे :
సిపాయిలు శత్రువుల తలను తీసివేస్తారు
समानार्थी : తొలగించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పదవి స్థానం, అధికారం మొదలైన వాటి నుండి పంపింపచేయడం.
उदाहरणे :
యజమాని రెహమాన్‌ను నౌకరి పని నుండి తీసేశారు.
इतर भाषांमध्ये अनुवाद :
स्थान, स्वामित्व, अधिकार, पद आदि से अलग करना।
मालिक ने रहमान को नौकरी से निकाल दिया।अर्थ : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
उदाहरणे :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
समानार्थी : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తొలగించు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, పెల్లగించు, మటుమాయంచేయు, లోడు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : లేకుండాచేయడం
उदाहरणे :
అతని పాలలో పడిన ఈగను తీసివెయ్యి.