अर्थ : ఎవరికి ఇచ్చారో వారికే ఇవ్వడం
उदाहरणे :
రాజేష్ తీసుకున్న ఋణాన్ని తిరిగిఇచ్చేశాడు.
समानार्थी : త్రిప్పిఇచ్చు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : యధాతధముగా తమ స్థానములోనికి.
उदाहरणे :
మోహన్ నిన్న విదేశము నుండి తిరిగి వచ్చెను.
समानार्थी : తిరిగివచ్చు, వాపసు, వెనుకకువచ్చు
इतर भाषांमध्ये अनुवाद :