अर्थ : వ్యాధి, బాధ మొదలగువాటి చెడు ప్రభావం చేత శారీరకంగా కృంగిపోవడం
उदाहरणे :
కోడలు మరణించిన తర్వాత అమ్మను చింత తినివేస్తున్నది
समानार्थी : కృంగిపోవు, క్షీణించు, నశించు, మ్రింగివేయు
इतर भाषांमध्ये अनुवाद :
चिंता,बीमारी आदि से शरीर पर कुप्रभाव पड़ना या किसी की मृत्यु होना।
बहू की मृत्यु के बाद ही माँ को चिंता खा गई।अर्थ : ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం
उदाहरणे :
గర్వం మనిషిని తినేస్తుంది
समानार्थी : నాశనం చేయు, పాడుచేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఆహారాన్ని నోటి ద్వారా కడుపు లోపలికి తీసుకెళ్ళడం
उदाहरणे :
సింహం మాంసాన్ని తింటున్నది.
समानार्थी : ఆరగించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం
उदाहरणे :
తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు
समानार्थी : ఆరగించు, గతుకు, నోటిలోనికి వేసుకొను, బొక్కు, భుజించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మాటలతో విసుగుపుట్టించడం
उदाहरणे :
ఈరోజు వాడు నా మెదడును తినేశాడు
समानार्थी : మేయు
इतर भाषांमध्ये अनुवाद :
To cause inconvenience or discomfort to.
Sorry to trouble you, but....अर्थ : ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించగానే ఆ వ్యక్తి ఆ ఇంటిలోని ఎవరికైనా హాని కలగడం
उदाहरणे :
అతను పుడుతూనే తన తల్లిని మింగేశాడు
समानार्थी : గుటుక్కుమను, దిగమింగు, మింగు, మ్రింగు
इतर भाषांमध्ये अनुवाद :
घर में किसी नए व्यक्ति के आगमन होते ही उसी घर के किसी सदस्य का निधन हो जाना।
पैदा होते ही वह अपनी माँ को खा गई।