अर्थ : నీళ్లలో పుట్టే అందమైన పువ్వులు
उदाहरणे :
కొలనులో కమలాలు వికసిస్తాయి కొలనులోని అందమైన కమలాలు కొలనుకు శోభను తెచ్చిపెట్టాయి.
समानार्थी : కమలము, రాత్రిపువ్వు
इतर भाषांमध्ये अनुवाद :
पानी में होने वाले एक पौधे का पुष्प जो बहुत ही सुन्दर होता है।
सरोवर में कई रंगों के कमल खिले हुए हैं।अर्थ : సరస్సులో ఉండి రాత్రి పూట వికసించే పువ్వులు
उदाहरणे :
ఈ చెరువు కలువలతో నిండి ఉంది.
समानार्थी : అంభుజం, అరవిందం, ఇందీవరం, కమలం, కలువ, జలజం, జలేజా, నిషాపుష్పం, నీటిపుట్టువు, నీరజం, పంకజం, పున్నాగం, రాత్రిపుష్పం, సరోజని, సారంగం
इतर भाषांमध्ये अनुवाद :
Any liliaceous plant of the genus Lilium having showy pendulous flowers.
lilyअर्थ : ఒక చర్మవ్యాధి దాని గుణం అధికంగా దురదపుడుతుంది
उदाहरणे :
అతను తామరతో బాధపడుతున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక రకమైన చర్మ వ్వాధి
उदाहरणे :
తామర చాలా దురదతో కూడిన వ్వాధి.
इतर भाषांमध्ये अनुवाद :